Current Affairs Telugu Daily

రేడియో నాటక ప్రయోక్త శ్యామలదేవి మృతి
  • ఆకాశవాణి విశ్రాంత నాటక ప్రయోక్త MG. శ్యామలదేవి (88) హైదరాబాద్ లో 2019 జూన్ 24న మరణించారు. ఈమె కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మగా మరియు ఉదయ తరంగిణి నాటకంలో అమ్మ పాత్ర పోషించింది. ఈమె ప్రముఖ కాంగ్రెస్ నేత భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మనవరాలు. 
  • ఈమె బందరు (మచిలీపట్నం) స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 

views: 689

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams