Current Affairs Telugu Daily

మహిళా టెన్నిస్ నెం. 1 యాష్లే బార్టీ

ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో 2019 జూన్ 24 ప్రకారం మహిళల సింగల్స్ లో నెం. 1 ర్యాంక్ స్థానాన్ని సాధించినది యాష్లే బార్టీ 

*బార్టీ ఈ ఘనతని సాధించిన 2వ ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారిణి. 

*ఈ ఘనతని  సాధించిన తొలి  ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారిణి - ఇవాన్ గూలగాంగ్ కాలే (1976)

*ఇటీవల బార్టీ 2019 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో విజేతగా నిలిచింది. 


views: 788

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams