Current Affairs Telugu Daily

మూడు దశాబ్దాల్లో నల్లధనం 34 లక్షల కోట్లు

1980-2010 మధ్య కాలంలో విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం వివరాలని తెలుసుకోవడానికి కేంద్రం 2011 లో 3 సంస్థలకి బాధ్యతలు అప్పగించింది. 

ఆ సంస్థల పేర్లు : 

1) NCAER (National Council of Applied Economic Research- New Delhi)

2) NIFM (National Institute of Financial Management - Faridabad

3) NIPFP (National Institute of Public Finance and Policy) - New Delhi

వీరి నివేధిక కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీకి ఇటీవల నివేదికలు సమర్పించారు. వీరు 2019 మార్చి 28న లోక్ సభ స్పీకర్ కి ఈ నివేదికను సమర్పించారు. కానీ 16వ లోక్ సభ ముగిసినందున వీటిపై చర్చ జరగలేదు. 

17వ లోక్ సభ తొలి సమావేశాలు ప్రారంభం అయినందున లోక్ సభ ఫైనాన్స్ కమిటీ ముందుకి ఈ నివేదికలని తీసుకొచ్చారు.  

ఈ నివేదిక పేరు “దేశం లోపల విదేశాల్లో నల్లధనం స్థితిగతులు - ఒక సునిశిత విశ్లేషణ” 

2014 నరేంద్ర మోడీ నల్లధనంపై ఏర్పాటు చేసిన సిట్ - జస్టిస్ ఎంబిషా


views: 708



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams