Current Affairs Telugu Daily

 ఆధార్ స్థానంలో ‘స్వచ్ఛంద ఆధార్’ సవరణ బిల్లు

2016 ఆధార్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం 2016 మార్చిలో ఆర్డినెన్స్ ను ప్రవేశపెట్టింది. ఈ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం స్వచ్ఛంద ఆధార్ బిల్లుని లోక్ సభలో 2019 జూన్ 24న ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో 18 ఏండ్ల లోపు ఉన్న వారికీ బయోమెట్రిక్ ఐడి ప్రోగ్రాంల నుంచి మినహాయించాలని పేర్కొన్నారు. 

*ఆధార్ ఉల్లంఘనలో పాల్పడినవారికీ భారీ జరిమానాలు విధించాలని పేర్కొంటుంది. ఈ జరిమానాలు ప్రైవేట్ స్థంస్థలకు కోటి వరకు మరియు నిరంతన ఉల్లంఘనలకు పాల్పడితే రోజుకి 10 లక్షల వరకు జరిమానా విధించాలని తెలుపుతుంది. 

*ఆధార్ సమాచారాన్ని అనధికారికంగా ఆఫ్ లైన్ లో తనిఖీ చేసిన 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష, 10 వేల జరిమానా పడుతుంది. కంపెనీలకైతే లక్ష వరకు జరిమానా ఉంటుంది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ అనధికారికంగా ఉపయోగిస్తే శిక్షను 10 ఏళ్ళ వరకు పెంచుతారు. 

  • ఆధార్ అనేది భారతీయ భద్రతా కోసం కేంద్రం ఏర్పాటు చేయగా ప్రస్తుతం వ్యక్తి గత గోప్యత భద్రతాపై ఇది ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఆధార్ చట్టంలోని 57వ సెక్షన్ ని కేంద్రం రద్దు చేస్తుంది. 

  • ఈ సెక్షన్ ప్రకారం ఆధార్ ని మొబైల్ కనెక్షన్ కి గానీ మరియు మిగిలిన అవసరాలను తప్పనిసరిగా చూపించనవసరం లేదు. 

  • ఆధార్ లోని మొత్తం అంకెలు 16, కనిపించే అంకెలు 12

  • ఆధార్ ప్రస్తుత ప్రాజెక్ట్ డైరెక్టర్ అజయ్ భూషణ్ పాండే. 

  • ప్రస్తుత IT శాఖ మంత్రి - రవి శంకర్ ప్రసాద్


views: 664

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams