Current Affairs Telugu Daily

ఇరాన్‌పై అమెరికా తాజా ఆంక్షలు
* అమెరికా ఇరాన్‌పై మరోసారి తాజాగా ఆంక్షల్ని విధించింది.
* ఇటీవల అమెరికా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది.
* సదరు నిర్ణయానికి సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూన్ 24న సంతకం చేశారు.
* ఇరాన్‌పై కఠినతరమైన ఆంక్షల్ని విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.
* ఇరాన్‌తో, మరేతర దేశంతో సంక్షోభ పరిస్థితుల్ని తాము కోరుకోవడం లేదన్నారు.
* ఇరాన్‌ వద్ద అణ్వాయుధాన్ని ఉండనీయబోమని స్పష్టం చేశారు. 
Iran::
  • Supreme leader: Ali Khamenei 
  • Capital: Tehran
  • Currency: Iranian rial

views: 617

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams