Current Affairs Telugu Daily

జాతీయ టాక్స్ సదస్సు
* దేశాభివృద్ధిలో ఎకానమీ, ఫైనాన్స్, రెవెన్యూ అంశాలు కీలకమని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.
* చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఉన్న ఓ హోటల్‌ల్లో జాతీయ ట్యాక్స్‌ సదస్సు జరిగింది. 
* రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి తొలిరోజు జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

views: 727

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams