Current Affairs Telugu Daily

ఆసియా జిమ్నాస్టిక్స్‌లో ప్రణతికి కాంస్యం
* భారత జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ ఆసియా ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ చాంపియన్‌షిప్  వాల్ట్‌ విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకొంది.
* మంగోలియాలో జరుగుతున్న ఈ పోటీల్లో 23 ఏళ్ల ప్రణతి 13.384 స్కోరుతో 3 స్థానంలో నిలిచింది.
*  లిన్‌మిన్‌ (చైనా) 14.350 స్కోరుతో పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, సకాగూచి (జపాన్‌) 13.584 స్కోరుతో రజతం దక్కించుకొంది

views: 822

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams