Current Affairs Telugu Daily

‘ఆపరేషన్‌ బందర్‌’.. బాలాకోట్ కోడ్‌

* ఫిబ్రవరి 26.. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతం భారత్‌లోని వివిధ వైమానిక స్థావరాల నుంచి ఒకే సమయంలో వాయు సేన యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి.
* పాకిస్థాన్‌లోని బాలాకోట్‌ ప్రాంతంలో ఉన్న జైషే మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై బాంబుల  కురిపించాయి. 
* పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడి చేసిన విషయం తెలిసిందే.
* ఎంతో రహస్యంగా సాగిన ఈ ఎయిర్‌ స్ట్రైక్స్‌కు వైమానిక దళం ఓ కోడ్‌ పెట్టుకుందట. అదే ‘ఆపరేషన్‌ బందర్‌’.

* దాడిని రహస్యంగా ఉంచేందుకు, దాడి ప్రణాళికలు లీక్‌ కాకుండా ఉండేందుకు బాలాకోట్‌ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్‌ బందర్‌’ అనే కోడ్‌ పెట్టినట్లు రక్షణ శాఖ సీనియర్‌ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
* ‘బందర్‌ అంటే వానరం.

* ఫిబ్రవరి 26న 12 మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు పాక్‌ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై అత్యంత శక్తిమంతమైన బాంబులను జారవిడిచింది. 


views: 794

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams