Current Affairs Telugu Daily

ప్రపంచ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది శరణార్థులు
* 2018 ఏడాది చివరినాటికి యుద్ధాలు, హింస, విద్వేషపూరిత ఘటనల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయిలయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపింది.
* 2017తో పోల్చుకుంటే 20 లక్షల మంది శరణార్థులు పెరిగారని, ఈ మొత్తం శరణార్థుల సంఖ్య ప్రపంచలో 20వ అతిపెద్ద దేశ జనాభాకు సమానమని పేర్కొంది.
* ఈ మేరకు యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా జూన్ 20న ఒక నివేదికను విడుదల చేసింది. 

UNHCR:: United Nations High Commissioner for Refugees.
  • Formation :   14 December 1950
  • Headquarters  :  Geneva, Switzerland

views: 656

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams