Current Affairs Telugu Daily

2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్
* 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా నిర్వహించే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌నూ ఓ అంశంగా చేరుస్తూ కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) జూన్ 20న నిర్ణయం తీసుకుంది.
* ఈ మేరకు 2018, నవంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్‌ను పరిశీలించి ఆమోదించింది.
* 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌ను ఓ క్రీడాంశంగా చేర్చారు.

Commonwealth Games 2022: 
  • Host city :   Birmingham, England
  • Motto  :  Heart of the UK, Soul of the Commonwealth
  • Nations participating  :  73 Commonwealth nations 

views: 675

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams