Current Affairs Telugu Daily

విన్నర్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు
శంకుస్థాపన చేసిన తర్వాత అతి తక్కువ సమయంలో పూర్తయి, ప్రారంభం అయ్యిన కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డుల్లోకి ఎక్కింది. అత్యంత భారీ ప్రాజెక్టు, సాంకేతిక నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజక్టు విన్నర్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, కంట్రీ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థల భారత ముఖ్య సలహాదారు కొండవీటి మురళి ప్రకటించారు.
*ఈ ప్రాజెక్టు ప్రధాన నిర్మాణ సంస్థ మేఘా, స్వదేశీ పరిజ్ఞానంతో భారీ మోటార్లను తయారు చేసిన బిహెచ్‌ఈల్‌ కూడా రికార్డులో చోటు దక్కించుకున్నట్టు ఆయన తెలిపారు. 

views: 847



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams