Current Affairs Telugu Daily

 తెలంగాణ  ‘మీ సేవ’తో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఒప్పందం 
* తెలంగాణ ప్రభుత్వంతో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ఒప్పందం కుదుర్చుకుంది.
* ఇందులో భాగంగా, తెలంగాణ ప్రభుత్వ అధికారిక సేవల పోర్టల్‌ ‘మీ సేవ’ వినియోగదారులకు యూపీఐ కలెక్ట్‌ ఆప్షన్‌తోపాటు రూపే డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి రానుంది.
* మీ సేవ పోర్టల్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 150కి పైగా సేవలందిస్తోంది.
* గత ఏడాది ఈ పోర్టల్‌ ద్వారా 10 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి.

National Payments Corporation of India::
Headquarters: Mumbai
  • COO: Ms. Praveena Rai
  • Founded: 2008
  • CTO: Dr. N. Rajendran (Special Projects)
  • Chief digital officer: Mr. Arif Khan
  • Founders: Reserve Bank of India, Indian Banks' Association

views: 734

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams