Current Affairs Telugu Daily

బాంబరికా బెస్ట్‌ మొబైల్‌ గేమ్‌ రూపకల్పన చేసిన గుంటూరుకు చెందిన దీపక్‌ గురిజాల
* బాంబరికా బెస్ట్‌ మొబైల్‌ గేమ్‌ రూపకల్పన చేసిన గుంటూరుకు చెందిన దీపక్‌ గురిజాలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది.
* దీప్‌క్‌ అండ్‌ టీమ్‌ రూపొందించిన ‘బాంబరికా మొబైల్‌ గేమ్‌’కు లండన్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌-2 సెంటర్‌ వేదికగా జరిగిన సదస్సులో బెస్ట్‌ మొబైల్‌ గేమ్‌ అవార్డు లభించింది.
* బెస్ట్‌ మొబైల్‌ గేమ్‌ అవార్డు గ్రహీత దీపక్‌ గురిజాల జూన్  18 న  ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అవార్డుపై అంశాలను వివరించారు.
* ఈ విభాగంలో ప్రపంచ అవార్డు సాధించిన తొలి తెలుగువాడిగా నిలవడం సంతోషంగా ఉందన్నారు.
* ఆరుగురితో కూడిన తమ బృందం ఇప్పటికి మూడు గేమ్‌లు రూపొందించగా బాం బరికా గేమ్‌ తమకు ప్రపంచ గుర్తింపు తెచ్చి నట్లు తెలిపారు.
* అవార్డుతో పాటు రూ.35 లక్షలు నగదు బహుమతిని అందజేశారని తెలిపారు.
*  దీపక్‌ బృంద సభ్యులు మహేష్‌ అద్దిరాల, భరత్‌ కాలపాల, రాజ్‌విష్ణు, నిఖిల్‌ గన్నమనేని, శశాంక, కళ్యాణ్‌.

views: 712

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams