Current Affairs Telugu Daily

భారత ఇంజనీర్‌కు ‘కామన్వెల్త్‌ ఇన్నోవేషన్‌’
* శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందితో ఏటా లక్షలాది మంది నవజాత శిశువులు పుట్టిన కొన్ని గంటల్లోనే కన్నుమూస్తున్నారు.
* ఈ మరణాలను ఆపేందుకు ‘కంటిన్యుయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెషర్‌’(సీపీఏపీ) పరికరాన్ని ఆవిష్కరించిన ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీర్‌ నితేశ్‌కుమార్‌ జాంగిర్‌కు అరుదైన గౌరవం దక్కింది.
* 2019 సంవత్సరానికిగానూ కామన్వెల్త్‌ సెక్రెటరీ జనరల్‌ ‘ఇన్నోవేషన్‌ ఫర్‌ సస్టయినబుల్‌ డెవల్‌పమెంట్‌’ అవార్డు ఆయన్ను వరించింది.
* బ్రిటన్‌ యువరాజు హ్యారీ చేతులమీదుగా నితేశ్‌ ఈ అవార్డును అందుకున్నారు.

Commonwealth Secretariat::
  • Formation    1965; 54 years ago
  • Purpose    Primary organ of the Commonwealth of Nations
  • Headquarters    Marlborough House
  • London, SW1
  • Secretary-General    Patricia Scotland (2016–present)

views: 766

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams