Current Affairs Telugu Daily

ఆధార్‌పై సందేహాలకు ‘ఇన్‌ ఆధార్‌: ఎ బయోమెట్రిక్‌ హిస్టరీ’ పుస్తకం
ఆధార్‌కు సంబంధించిన రకరకాల సందేహాలకు సమాధానాలు లభించే పుస్తకాన్ని రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు శంకర్‌అయ్యర్‌ ‘ఇన్‌ ఆధార్‌: ఎ బయోమెట్రిక్‌ హిస్టరీ’ పేరిట రాశాడు. ఆధార్‌ ప్రభావం ప్రభుత్వం- పౌరుల మధ్య ఎలా ఉందన్న అంశాన్ని ఈ కొత్త పుస్తకం చర్చించింది. ఆధార్‌ పథకంలో కీలక పాత్ర వహించిన నందన్‌ నీలేకని, ప్రధాని నరేంద్రమోడి, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని వెస్ట్‌లాండ్‌ సంస్థ ప్రచురించింది.
` ఆధార్‌ 2009 జనవరి 28న ప్రారంభం
` ఆధార్‌ నంబరులో 12 అంకెలు ఉంటాయి
` ఆధార్‌ను UIDAI నిర్వహిస్తుంది
UIDAI-Unique Identification Authority of India
UIDAI Chairman - నందన్‌ నీలేకని
UIDAI CEO - అజయ్‌ భూషణ్‌

views: 1057

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams