Current Affairs Telugu Daily

కాగ్నిజెంట్‌ చేతికి జెనిత్‌ టెక్నాలజీస్‌
* కాగ్నిజెంట్‌ తన వ్యాపారన్ని విస్తరించేందుకు జెనిత్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయనుంది.
* డిజైనింగ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ఆపరేషన్స్‌ను నిర్వహించేదుకు, బయో ఫార్మా, వైద్య పరికరాల తయారీ రంగంలో ఐటీ సేవలకు విస్తరించేందుకు ఈ కొనుగోలు ఉపకరిస్తుందని భావిస్తోంది.
* ఈ విషయాన్ని కాగ్నిజెంట్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.
* దీనికోసం జెనిత్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది.  
* కాగ్నిజెంట్‌ సీఈవోగా బ్రయన్‌హాంప్రైజ్‌ వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కొనుగోలు ఇదే. 
* ఐర్లాండ్‌ కేంద్రంగా పనిచేసే జెనిత్‌ టెక్నాలజీస్‌ లైఫ్‌సైన్స్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీస్‌ సర్వీస్‌ కంపెనీగా పేరుతెచ్చుకొంది. 

views: 674



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams