పవర్‌గ్రిడ్ దక్షిణ ప్రాంత సీజీఎంగా అవినాష్ ఎం.పవ్గి
*పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 (ఎస్‌ఆర్‌టీఎస్) ఛీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) గా అవినాష్ ఎం.పవ్గి పదవీ బాధ్యతలు చేపట్టారు.
* తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లోని పవర్‌గ్రిడ్‌కు చెందిన సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు ఎస్‌ఆర్‌టీఎస్ పరిధిలో ఉన్నాయి.
* అవినాష్ ఎం.పవ్గి విద్యుత్తు రంగంలో మూడున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్నారు.
* ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ సంస్థల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.
* ఎస్‌ఆర్‌టీఎస్ కంటే ముందు ఆయన పాట్నా కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ రీజియన్-1లో, గురుగ్రామ్‌లోని కార్పొరేట్ కేంద్రంలో పనిచేశారు.
views: 790