Current Affairs Telugu Daily

వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ 
*వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఇంకో రికార్డును అతడు సొంతం చేసుకున్నాడు.
*ఈనేపథ్యంలో సచిన్‌ 17 ఏళ్ల రికార్డును విరాట్‌ తిరగ రాశాడు.జూన్ 16న  మ్యాచ్‌కు ముందు ఈ రికార్డుకు కోహ్లీ 57 పరుగుల దూరంలో నిలిచాడు.
* 222 ఇన్నింగ్స్‌లో 11వేల పరుగుల మార్క్‌ చేరిన కోహ్లీ.
*2002లో ఇంగ్లండ్‌పై సచిన్‌ నెలకొల్పిన (276 ఇన్నింగ్స్‌) రికార్డును బ్రేక్ చేసాడు .
* ఓవరాల్‌గా 11వేల రన్స్‌ క్లబ్‌లో చేరిన 9వ, మూడో భారత బ్యాట్స్‌మెన్‌ (సచిన్‌, గంగూలీ)గా కోహ్లీ నిలిచాడు.

views: 869

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams