Current Affairs Telugu Daily

ఐఎస్‌ఐ కొత్త చీఫ్‌గా జనరల్‌ హమీద్‌
* పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌ నియమితులయ్యారు.
* లెఫ్ట్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ స్థానంలో ఫైజ్‌ నియమితులయ్యారు.
*మునీర్‌ను కార్ప్స్‌ కమాండర్‌గా నియమించారు.

views: 814

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams