Current Affairs Telugu Daily

మోడిపై ‘ది మేకింగ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ పుస్తకం
సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ ప్రధాని నరేంద్రమోడిపై ‘ది మేకింగ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ అనే ఈ పుస్తకాన్ని రచించారు. సామాన్య నేపథ్యం నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాని పీఠాన్ని అధిష్టించే దాకా సాగిన మోడి జీవనయానాన్ని ఈ పుస్తకం కళ్లకు కడుతుంది.
views: 1066

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams