Current Affairs Telugu Daily

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం
* ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల రికర్వ్‌ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది.జూన్ 16న  జరిగిన ఫైనల్లో భారత్‌ 2-6తో చైనా చేతిలో ఓడింది.
* వరుసగా 4 సెట్లలో 53-53, 51-58, 56-56, 52-57 స్కోర్లతో స్వర్ణం చేజార్చుకుంది.
* 14 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్‌ రజతం సాధించడం ఇది ఆరోసారి.
* 2005లో చివరి సారిగా రజత పతకం గెలుచుకుంది. 

views: 815

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams