Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌కు ఏడీబీ నుంచి అప్పు
* పాకిస్థాన్‌ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు తోచిన చోటల్లా అప్పులు చేస్తోంది.

* తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ వద్ద నుంచి 3.4 బిలియన్‌ డాలర్ల మేరకు అప్పు తీసుకొనేందుకు సిద్ధమైంది.

* ఈ విషయాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆర్థిక సలహాదారు వెల్లడించారు.

* చెల్లింపుల సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 

* ఏడాదిలోపు 2.2బిలియన్‌ డాలర్లు విడుదలయ్యేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు. అతితక్కువ వడ్డీకే ఈ రుణం మంజూరైందని పాక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

* ప్రధాని సలహాదారు అబ్దుల్‌ హఫీజ్‌ షేక్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు.

* ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలి త్రైమాసికంలో 2.2 బిలియన్‌ డాలర్లను విడుదల చేస్తారు. 


ADB :: Asian Development Bank:

Headquarters: Mandaluyong, Philippines

President: Takehiko Nakao

Founded: 19 December 1966

Purpose: Economic development

Membership: 68 countries

views: 762

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams