Current Affairs Telugu Daily

భారతీయ బాలికకు మెన్సా సభ్యత్వం
* బ్రిటన్‌లో భారత సంతతి బాలిక 11 ఏళ్ల వయసుకే బ్రిటిష్‌ మెన్సా పరీక్షలో అత్యధిక మార్కులు సాధించింది
* మేధో సామర్థ్యం (ఐక్యూ) ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ఇచ్చే ప్రతిష్ఠాత్మక మెన్సా సభ్యత్వ క్లబ్బులో చేరేందుకు ఆహ్వానం పొందింది.
* ఇటీవల నిర్వహించిన కేటెల్‌ 3బి పేపరులో జియా వదుచాకు అత్యధికంగా 162 మార్కులు వచ్చాయి.
* మేధోసామర్థ్య పరీక్షలలో అగ్రస్థానంలో నిలిచే 2 శాతం మందికి మాత్రమే మెన్సా సభ్యత్వం లభిస్తుంది

views: 829

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams