Current Affairs Telugu Daily

‘టీ-సిరీస్‌’కు గిన్నీస్‌ రికార్డు
యూట్యూబ్‌లో 10 కోట్ల మంది ఖాతాదారులు (సబ్‌స్కైబ్రర్స్‌) కలిగిన ఛానెల్‌గా ‘టీ-సిరీస్‌’ నిలిచింది. ఈమేరకు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఖాతాదారులను సంపాదించుకున్నందుకు గాను ‘గిన్నీస్‌’ ప్రతినిధి చేతుల మీదగా టీ-సిరీస్‌ ఎండీ భూషణ్‌ కుమార్‌ ధ్రువపత్రాన్ని అందుకున్నారు.
views: 836

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams