Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే అత్యంత పెద్ద బ్యాట్‌
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రికెట్‌ బ్యాట్‌ను భారత క్రికెట్‌ జట్టు మాజీ సారధి కపిల్‌ దేవ్‌ ఆవిష్కరించారు. 
*చెన్నై ఫీనిక్స్‌ మార్కెట్‌ సిటీలోని పల్లాడియం మాల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కపిల్‌..6,600 కిలోల బరువు, 51 మీటర్ల పొడవు ఉన్న భారీ క్రికెట్‌ బ్యాట్‌ను ఆవిష్కరించారు.
*ప్రపంచంలోనే అత్యంత పొడవైన, బరువైన క్రికెట్‌ బ్యాట్‌గా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఈ బ్యాట్‌ స్థానం పొందింది. 

views: 799

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams