Current Affairs Telugu Daily

కిర్గిజ్‌ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ
కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కిర్గిజ్‌ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీన్‌బెకోవ్‌ ప్రత్యేకంగా తయారుచేయించిన కాల్పాక్‌, చాపాన్‌ (కిర్గిజిస్థాన్‌ సంప్రదాయ టోపీ, కోటు)లను బహూకరించారు. వీటితోపాటు నీరు మరిగించుకునే సంప్రదాయ పాత్ర సమోవర్‌ కూడా ఇచ్చారు. 
Kyrgyzstan::
  • President: Sooronbay Jeenbekov 
  • Capital: Bishkek
  • Currency: Kyrgyzstani som

views: 788

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams