Current Affairs Telugu Daily

భారతీయ ప్రమాణాల సంస్థ (బి.ఐ.ఎస్‌) సైంటిస్టు, డి.అండ్‌.హెడ్‌గా బి.సంధ్య 

భారతీయ ప్రమాణాల సంస్థ (బి.ఐ.ఎస్‌) సైంటిస్టు, డి.అండ్‌.హెడ్‌గా బి.సంధ్య బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇప్పటి వరకు దిల్లీ బి.ఐ.ఎస్‌. కేంద్ర కార్యాలయంలో విధులు నిర్వహించారు. కొంతకాలంగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. బి.ఐ.ఎస్‌. కార్యాలయంలో నగరంలోని వుడా భవనంలో కొనసాగుతోంది.


views: 713

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams