Current Affairs Telugu Daily

భారత సంతతి అన్సారీకి పాలస్తీనా అవార్డు
* భారత్‌-పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నారంటూ భారత సంతతికి చెందిన షేక్‌ మొహమ్మద్‌ మునీర్‌ అన్సారీకి ప్రతిష్ఠాత్మకమైన ‘స్టార్‌ ఆఫ్‌ జెరూసలేం’ అవార్డు దక్కింది.
* విదేశీయులకు ప్రదానం చేసే అత్యున్నత అవార్డుల్లో ఒకటైన దీనిని పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్‌ అబ్బాస్‌ అందించారు.
* ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన జెరూసలేం నగరంలోని ‘భారత ధర్మశాల’కు అన్సారీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

views: 827

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams