Current Affairs Telugu Daily

బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన లీ చోంగ్‌ వీ
* మలేసియా బ్యాడ్మింటన్‌ స్టార్‌, 37 ఏళ్ల లీ చోంగ్‌ వీ ఆటకు వీడ్కోలు పలికాడు.జూన్ 11న   తన నిర్ణయం ప్రకటించాడు.
* ‘ఇది క్లిష్టమైన నిర్ణ యం. బ్యాడ్మింటన్‌ నా జీవితం.
* కానీ ప్రస్తుతం ఆరోగ్యం ప్రధానం. అందుకే రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా’
* గత ఏడాది అతడు ముక్కు క్యాన్సర్‌ బారినపడ్డాడు.
* అయితే అది తొలి దశలో ఉండడంతో చికిత్సతో నయమైంది. వ్యాధి నయమైనా.. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొఫెషనల్‌ బ్యాడ్మింటన్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.
* దాంతో లీ రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోక తప్పలేదు.
*కాగా లీని టోక్యో ఒలింపిక్స్‌కు మలేసియా చెఫ్‌-డి-మిషన్‌గా ఆ దేశ క్రీడల మంత్రి ప్రకటించారు.

views: 814

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams