Current Affairs Telugu Daily

జూన్ 15న నీతి ఆయోగ్‌ భేటీ
* దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత తదితర అంశాలపై జూన్ 15న ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశంలో చర్చించనున్నారు.
* వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ రంగంలో సంస్థాగతంగా తీసుకురాదలచిన సంస్కరణలు కూడా అజెండాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
* రాష్ట్రపతి భవన్‌లో జరిగే భేటీలో ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొననున్నారు.
NITI Aayog::
  • Formed: 1 January 2015
  • Headquarters: New Delhi
  • CEO: Amitabh Kant

views: 775



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams