Current Affairs Telugu Daily

విశాఖ చేరిన అమెరికా నౌక ‘జేపీ ముర్తా’
* అమెరికా నౌకాదళానికి చెందిన ‘జేపీ ముర్తా’ నౌక నాలుగు రోజుల పర్యటన నిమిత్తం జూన్ 11 న విశాఖపట్నం తీరానికి చేరుకుంది.
* విశాఖ పోర్టులోని ఓర్‌ బెర్త్‌కి చేరుకున్న నౌకకు భారత నౌకాదళం సంప్రదాయ పద్ధతిలో  స్వాగతం పలికింది.
* ఇరుదేశాల మధ్య సాగర భద్రత, రక్షణ అంశాల బలోపేతానికి ఈ పర్యటన ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని పేర్కొన్నాయి.
* ఈనెల 14న నౌక తిరుగుపయనం అవుతుందని.
* భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ రణవిజయ్‌తో కలిసి ముర్తా విన్యాసాల్లో పాల్గొంటుందని ఆ వర్గాలు వివరించాయి.

views: 744

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams