Current Affairs Telugu Daily

21న రాంచీలో యోగా దినోత్సవం
*అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రదాన కార్యక్రమాన్ని ఈ నెల 21న రాంచీలో నిర్వహించనున్నట్టు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అధికారులు .జూన్ 8 తెలిపారు.
* అక్కడి ప్రభాత్‌ తార స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
*యోగాను ప్రోత్సహించే మీడియా సంస్థలకు అంతర్జాతీయ యోగా పురస్కారాలను ఇవ్వనున్నట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావ్‌డేకర్‌ తెలిపారు.
**పత్రికలు, టీవీ, రేడియో రంగాలకు విడివిడిగా 11 వంతున మొత్తం 33 బహుమతులు ఇస్తామని చెప్పారు

views: 779

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams