Current Affairs Telugu Daily

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో 33 ఏళ్ల రఫెల్‌ నడాల్‌  గెలిచాడు.
  • ఇద్దరు దిగ్గజాలు తలపడిన సమరంలో ఎర్రమట్టి కోర్టులో రఫెల్‌ నడాలే గెలిచాడు. జూన్ 7న జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో 33 ఏళ్ల నడాల్‌ (స్పెయిన్‌) 6-3, 6-4, 6-2తో మూడోసీడ్‌ రోజర్‌ ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించాడు
  • గతంలో రొలాండ్‌ గారో్‌సలో 11సార్లు తుది పోరుకు చేరిన రఫెల్‌ నడాలే ఒక్కసారి కూడా ఓడక పోవడం విశేషం.
  • టాప్‌సీడ్‌ జొకోవిచ్‌-నాలుగో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ మధ్య జరిగే సెమీస్‌ విజేతతో 09 జూన్ న జరిగే ఫైనల్లో నడాల్‌ తలపడతాడు.

views: 792

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams