Current Affairs Telugu Daily

అఫ్గానిస్తాన్‌ విద్యార్థినులకు అమెరికా వీసా తిరస్కరణ
అంతర్జాతీయ రొబోటిక్స్‌ పోటీలో పాల్గొనేందుకు ఆరుగురు అఫ్గానిస్తాన్‌ విద్యార్థినులకు వీసా ఇచ్చేందుకు అమెరికా తిరస్కరించింది. ఇలా ఒకసారి కాదు రెండుసార్లు నిరాకరించింది. 162 బృందాలు హాజరయ్యే ఈ పోటీలో అఫ్గాన్‌లు కూడా రోబోలను తయారు చేయగలరని ప్రపంచానికి చాటిచెప్పేందుకు అఫ్గానిస్తాన్‌ నుంచి ఒకే ఒక్క మహిళల టీమ్‌ పాల్గొనాలని భావించింది. ట్రావెల్‌ బ్యాన్‌ ఎదుర్కొంటున్న 6 ముస్లిం దేశాల జాబితాలో అఫ్గానిస్తాన్‌ లేనప్పటికీ అమెరికా వీరికి వీసా నిరాకరించింది. గాంబియా విద్యార్థుల బృందానికి మొదట వీసా నిరాకరించి, తర్వాత మంజూరు చేశారు. 
views: 1041

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams