Current Affairs Telugu Daily

బ్రిటన్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా కుమార్‌ అయ్యర్‌ నియామకం
  • బ్రిటన్‌ ప్రభుత్వ పరిధిలోని విదేశీ, కామన్‌వెల్త్‌ కార్యాలయంలో ప్రధాన ఆర్థికవేత్తగా భారత సంతతికి చెందిన కుమార్‌ అయ్యర్‌ నియమితులయ్యారు.
  • ఈ పదవిలో నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తి ఈయనే కావడం గమనార్హం. ఇంతకుముందు ముంబయిలో బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌గా పనిచేశారు.
  • విదేశీ విధానాల రూపకల్పనలో ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఆయన సూచనలు ఇస్తారు. ఆయన బాల్యం భారత్‌లోనే గడిచింది. తమిళం, హిందీ భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది.

views: 732

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams