Current Affairs Telugu Daily

ఫిఫా అధ్యక్షుడిగా గియోనో ఇన్‌ఫాంటినో
* ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) అధ్యక్షుడిగా గియోనో ఇన్‌ఫాంటినో వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.
* ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జూన్ 5న జరిగిన ఫిఫా సభ్యదేశాల పాలకమండలి సమావేశంలో గియోనోను ఫిఫా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
* దీంతో 2023 వరకు ఫిఫా అధ్యక్షుడిగా గియోనో కొనసాగనున్నారు.
* తొలిసారి 2016లో ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన తన పాలనలో ఫుట్‌బాల్ క్రీడలో ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారు

FIFA:The Fédération Internationale de Football Association
  • President: Gianni Infantino
  • Founded at: Paris, France
  • Membership: 211 national associations
  • Senior Vice-President: Salman Bin Ibrahim Al-Khalifa (AFC)
  • Secretary General: Fatma Samoura
  • Headquarters: Zürich, Switzerland

views: 835

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams