Current Affairs Telugu Daily

భారత్ వృద్ధి 7.5 శాతం : ప్రపంచబ్యాంకు
* 2019-20 ఆర్థిక సంవత్సరం సహా వచ్చే మూడేళ్లూ భారత జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.
* దీంతో 2019-20 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను కొనసాగించినట్టయింది. 
* ఈ మేరకు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు జూన్ 5న విడుదల చేసింది.

* 2018-19 ఆర్థిక సంవత్సరానికి భారత దేశ జీడీపీ రేటు 6.8 శాతంగా ఉంటుందన్న అంచనాను కేంద్ర గణాంక శాఖ ఇటీవల పేర్కొనగా, ప్రపంచ బ్యాంకు మాత్రం 7.2 శాతంగా ఉంటుందని తెలిపింది.
* చైనా 2018లో 6.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, 2019లో 6.2 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
* ఇక 2020లో 6.1 శాతం, 2021లో 6 శాతంగా ఉంటాయని వివరించింది. 

World Bank::
  • Headquarters: Washington, D.C., United States
  • Membership: 189 countries (IBRD); 173 countries (IDA)
  • Parent organization: World Bank Group
  • Subsidiaries: International Finance Corporation
  • Founders: John Maynard Keynes, Harry Dexter White
  • Formation    July 1945; 73 years
     

views: 802

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams