Current Affairs Telugu Daily

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌ కుమార్‌ 
* నీతి ఆయోగ్‌లో దాదాపుగా పాత బృందాన్నే కొనసాగిస్తూ మే 6 న  ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు.
* ఉపాధ్యక్షుడిగా రాజీవ్‌కుమార్‌, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా అమితాబ్‌ కాంత్‌ కొనసాగనున్నారు.
* శాశ్వత సభ్యుల్లో బిబేక్‌ దేబ్రాయ్‌ను తొలగించి, వీకే సారస్వత్‌, ప్రొఫెసర్‌ రమేశ్‌చంద్‌, డాక్టర్‌ వీకే పాల్‌లను కొనసాగించారు.
* పదవిరీత్యా సభ్యులుగా మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌ వ్యవహరిస్తారు.
* ప్రత్యేక ఆహ్వానితులుగా నితిన్‌ గడ్కరీ, థావర్‌ చంద్‌ గహ్లోత్‌, పీయూష్‌ గోయెల్‌, రావు ఇందర్‌జిత్‌ సింగ్‌లను నియమించారు


 
NITI Aayog ::

Formed :   1 January 2015; 4 years ago
Preceding :   Planning Commission
Headquarters  :  Delhi
Agency executives :   

  • Narendra Modi, (Chairman)
  • Rajiv Kumar, (Vice Chairman)
  • Amitabh Kant, (CEO)

views: 767

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams