Current Affairs Telugu Daily

అమెరికాలో రెడ్డీస్‌ ఔషధం రీలాంచ్‌
*అమెరికా మార్కెట్లో జెనటేన్‌ క్యాప్సూల్స్‌ను పునఃప్రవేశపెట్టినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ప్రకటించింది. 10, 20, 30, 40 ఎంజీ మోతాదుల్లో లాంచ్‌ చేసినట్లు మే 03 నాటి ప్రకటనలో తెలిపింది. ‘
*హాఫ్‌మన్‌ లారోచే’కు చెందిన అక్యుటేన్‌ క్యాప్సూల్స్‌కు ఇది జనరిక్‌ వెర్షన్‌.

views: 830

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams