Current Affairs Telugu Daily

రాంచీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని ఈసారి ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో నిర్వహిస్తున్నారు. ఈనెల 21న జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు 
ఆయుష్‌ మంత్రిత్వశాఖ దిల్లీ, సిమ్లా, మైసూర్‌, అహ్మదాబాద్‌, రాంచీ నగరాలను ప్రాథమికంగా ఎంపికచేసి పీఎంవోకు పంపగా, చివరకు రాంచీని ఎంపిక చేశారు. 
మొరార్జీ దేశాయ్‌ జాతీయ యోగాసంస్థ దిల్లీలో రెండురోజుల పాటు యోగా మహోత్సవం నిర్వహిస్తోంది. 
2014లో ఐక్యరాజ్యసమితి జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.

views: 783

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams