Current Affairs Telugu Daily

సియాచిన్‌లో రాజ్‌నాథ్‌ పర్యటన
* రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తన తొలి పర్యటనలో ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన, ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌ గ్లేసియర్‌ను సందర్శించనున్నారు.
* ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో కలసి జూన్ 03  ఆయన లేహ్‌ లోని 14వ, శ్రీనగర్‌లోని 15వ సైనికదళాల ప్రధాన కార్యాలయాలను సందర్శించారు.
* పాకిస్తాన్‌తో ఉన్న నియంత్రణరేఖ (ఎల్‌వోసీ) వద్ద భద్రతా ఏర్పాట్లు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై సైనిక ఉన్నతాధికారులు రాజ్‌నాథ్‌కు వివరిస్తారు.

views: 815



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams