Current Affairs Telugu Daily

సీవోఎస్‌సీ చైర్మన్‌గా బీఎస్ ధనోవా
*చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీవోఎస్‌సీ) చైర్మన్‌గా ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా(బీఎస్ ధనోవా) మే 29న నియమితులయ్యారు.
*మే 31న పదవీ విరమణ పొందనున్న నేవీ చీఫ్ సునీల్ లాంబా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. *1957, సెప్టెంబర్ 7న జార్ఖండ్‌లోని దియోఘర్‌లో బీఎస్ ధనోవా జన్మించారు. 

views: 847



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams