Current Affairs Telugu Daily

ఐఓసీతో ఉబర్‌ ఒప్పందం
*తన డ్రైవర్‌ పార్ట్‌నర్లకు ప్రయోజనం కల్పించే నిమిత్తం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)తో ఉబర్‌ చేతులు కలిపింది.
* దీని మూలంగా డ్రైవర్లు ఐఓసీ పెట్రోల్‌ పంపుల్లో ఇంధనం (పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ) కొనుగోలు చేయడం ద్వారా డిస్కౌంట్‌తోపాటు మరికొన్ని ప్రత్యేక ప్రయోజనాలు లభించనున్నాయి.
*ఈ ప్రయోజనం పొందడానికి ఇప్పటికే 12,000కు పైగా డ్రైవర్‌ పార్ట్‌నర్లు రిజిస్టర్‌ చేసుకున్నట్టు ఉబర్‌ తెలిపింది. *ఉబర్‌ కేర్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది
Uber::
  • CEO: Dara Khosrowshahi (30 Aug 2017–)
  • Founders: Travis Kalanick, Garrett Camp

views: 674

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams