తూర్పు నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్‌జైన్
తూర్పు నౌకాదళ అధిపతి అడ్మిరల్ కరంబీర్‌సింగ్ భారత నౌకాదళ అధిపతిగా వెళుతున్న నేపథ్యంలో తూర్పు నౌకాదళ అధిపతి బాధ్యతలను గురువారం వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్‌కు అప్పగించారు.
Chief of the Naval Staff (CNS): Admiral Sunil Lanba
Deputy Chief of the Naval Staff (DCNS): Vice Admiral M. S. Pawar