Current Affairs Telugu Daily

హెచ్‌-4 వీసాల పరిరక్షణకు బిల్లు
హెచ్‌-4 వీసా కింద ఉద్యోగం చేసుకునే అవకాశాలు రద్దు కాకుండా పరిరక్షించేందుకు వీలుగా చట్టం చేసేందుకు ప్రతినిధుల సభలో కాలిఫోర్నియా నుంచి ఇద్దరు కాంగ్రెస్‌సభ్యులు ఎనా ఎషూ, లఫ్‌గ్రెన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. *హెచ్‌1బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకోవడానికి హెచ్‌-4 వీసా వీలుకల్పిస్తుంది. అయితే ఈ వీసాల కింద హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేయడానికి వీలు కల్పించే హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) నిబంధనలను రద్దుచేస్తామని ఈవారం ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించింది.
views: 706

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams