Current Affairs Telugu Daily

ICC వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లి అగ్రస్థానం
*భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి,  ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా నంబర్‌వన్‌  ఆటగాళ్లుగా ప్రపంచకప్‌లో అడుగుపెట్టనున్నారు.
*తాజా ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ జాబితాలో కోహ్లి, బౌలర్లలో బుమ్రా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు.
*రోహిత్‌ శర్మ నంబర్‌-2 బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు.
*కుల్‌దీప్‌ యాదవ్‌ (7), చాహల్‌ (8) టాప్‌-10 బౌలర్లలో ఉన్నారు.
*జట్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు రెండో స్థానంలో ఉంది.

views: 849



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams