Current Affairs Telugu Daily

విశాఖ లో సి హరియర్ మ్యూజియం  
*సాగర తీరంలో మరో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సి హరియర్ ఎయిర్ క్రాఫ్ట్ విశాఖకి చేరుకుంది.
*మరో 6 నెలల్లో సి హరియర్ మ్యూజియం అందుబాటులోకి రానుంది.
*ఈ యుద్ధ విమానం భారత నౌకాదళంలో ఏవియేషన్ విభాగంలో దేశానికి 32 సంవత్సరాల పాటు సేవలను అందించింది. 2016లో సేవల నుంచి సి హరియర్ ఎయిర్ క్రాఫ్ట్ నిష్క్రమించింది

views: 850

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams