Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో ఇస్టా కాంగ్రెస్‌ సదస్సు
తెలంగాణలో జూన్‌ 26 నుంచి జూలై 3 వరకు ఇంటర్నేషనల్‌ సీడ్‌ టెస్టింగ్‌ అసోసియేషన్‌(ఇస్టా) కాంగ్రెస్‌ 32వ సదస్సు నిర్వహించనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.
*ఇస్టా సదస్సు మొదటిసారిగా ఆసియాలో ప్రత్యేకించి, తెలంగాణలో జరుగుతుంది.
  • ISTA: International Seed Testing Association
  • Founded: 1924

views: 906



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams