Current Affairs Telugu Daily

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ ర్యాంకు 121:ఓక్లా
మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ ర్యాంకు  గతేడాది 109వ ర్యాంకులో  ఈ ఏడాది 121వ ర్యాంకుకు పడిపోయింది. *ఓక్లా అనే స్పీడ్ టెస్ట్ కంపెనీ రూపొందించిన రిపోర్ట్ ప్రకారం  భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 10.71 ఎంబీపీఎస్‌గా ఉంది.
*2018లో బ్రాండ్ బ్యాండ్‌లో 67వ స్థానం కాగా మొబైల్ స్పీడ్‌లో 109వ ర్యాంకులో ఉంది.
*ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవల్లో 65.41ఎంబీపీస్‌ డౌన్లోడ్ స్పీడ్‌తో నార్వే తొలిస్థానంలో ఉండగా, బ్రాండ్ బ్యాండ్ విషయంలో 197.50 ఎంబీపీఎస్‌ డౌన్లోడ్ స్పీడ్‌తో సింగపూర్ టాప్ ప్లేస్‌లో ఉంది. 

views: 867



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams