Current Affairs Telugu Daily

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణస్వీకారం
*ఓ మహిళా న్యాయమూర్తి సహా నలుగురు కొత్త జడ్జీలు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా మే 27న  ప్రమాణస్వీకారం చేశారు.
*జస్టిస్‌ తల్వంత్‌ సింగ్‌, జస్టిస్‌ రజనీశ్‌ భట్నాగర్‌, జస్టిస్‌ ఆశా మేనన్‌, జస్టిస్‌ బ్రిజేష్‌ సేథీలచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేంద్ర మేనన్‌ ప్రమాణస్వీకారం చేయించారు.
*ప్రభుత్వ ఆమోదం మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీరిని నియమించారు.
*వీరితో దిల్లీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 40కి చేరగా..
*వారిలో 8 మంది మహిళా న్యాయమూర్తులు.

views: 753

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams